Surprise Me!

Bigg Boss Telugu 5: షన్నుతో కాకుండా శ్రీరామ్‌ తో సిరి | VJ Sunny VS Priya వెకిలినవ్వుతో

2021-10-20 867 Dailymotion

Bigg Boss Telugu 5 Episode 45 Analysis: VJ Sunny VS Priya Fight in Task

Image Credits : Hot Star/Star Maa

#BiggBosstelugu5
#ShanmukhJaswanth
#PriyankaSingh
#SreramaChandra
#BiggBosselimination
#AnchorRavi
#Shannu
#VJSunny

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో షణ్ముఖ్ జస్వంత్ వ్యవహరించిన తీరు వివాదాస్పదం అవుతోంది. ‘బంగారు కోడిపెట్ట' టాస్క్ జరుగుతోన్న సమయంలో పక్కన కూర్చుని ఉన్న అతడు.. జస్వంత్‌కు సైగలు చేస్తూ సిరిని చూపించాడు. సిరి హన్మంత్‌తో ఎంతో స్నేహంగా ఉండే షణ్ముఖ్.. ఇప్పుడామె క్యారెక్టర్‌పై విమర్శలు చేస్తున్నాడు. దీనికి కారణం ఆమె శ్రీరామ చంద్రతో చనువుగా ఉండడమే. ఇదే విషయాన్ని అతడు జెస్సీకి సైగల ద్వారా చెప్పాడు. గతంలో వీళ్ల ముగ్గురికీ శ్రీరామ్‌తో గొడవ జరిగింది. దీంతో ఇప్పుడు అతడితో సిరి క్లోజ్ అవడం షన్నూకు నచ్చడం లేదు.

Buy Now on CodeCanyon